ఒక బలముగల క్రైస్తవునిగా నీవెట్లు కాగలవు

యేసు క్రీస్తును నీ దేవునిగా రక్షకునిగా పొందుకొనుట ద్వారా నీవు రక్షింపబడ్డావు! నీవు ఒక తిరిగి జన్మించిన క్రైస్తవునివి మరియు నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడినది. నీ ప్రశ్న: “తీసికొనవలసిన తరువాత మెట్టు ఏమిటి?” క్రైస్తవునిగా మారడం ఒక మంచి మెట్టు, కాని అది కేవలం ఆరంభము. నీవు ఒక మంచి, బలమైన క్రైస్తవునిగా మారుటకు బద్ధుడవై యుండాలి. ‘నేను అది ఎలా చేయగలను?’ – ఈ ఉత్తమమైన పుస్తకములో, ఎవరైతే మరణమునకు లేక ఎత్తబడుటకు సిద్ధముగా నున్నాడో అలాంటి ఒక బలమైన క్రైస్తావునిగా ఉండుటకు మరియు నిలచుటకు తీసికొనవలసిన విధానములను నీవు నేర్చుకొందువు.

ఆపిల్ పరికరాల కోసం కొనండి

Google పుస్తకాల నుండి కొనండి

Category:

Description

Reviews

There are no reviews yet.

Be the first to review “ఒక బలముగల క్రైస్తవునిగా నీవెట్లు కాగలవు”

Your email address will not be published. Required fields are marked *

Go to Top