కలిగినవానికి ఇయ్యబడును: లేనివాని నుండి కలిగినదియు తీసివేయబడును

సంపద మరియు ఐశ్వర్యమును పరిపాలించు ఆశ్చర్యకరమైన నియమమును యేసుక్రీస్తు బయలుపరచుచున్నాడు. కలిగినవాడు మరింత కలిగియుంటాడు! అది ఎంత అన్యాయముగా అనిపిస్తుంది! అయినప్పటికీ, ప్రతిరోజు మనముందు వ్యక్తమవుచున్న వాస్తవము అది.
ఈ పుస్తకము కొద్దిగా అర్థమైన లేఖనమును వివరించుటకు ప్రయత్నిస్తుంది. Dag Heward-Mills యొక్క ఈ నూతన పుస్తకమును నీవు అధ్యయనము చేయుచుండగా నీవు సంపన్నత యొక్క మర్మములలోని గొప్ప మెళకువలు పొందు కొంటావు.

Category:

Description

Reviews

There are no reviews yet.

Be the first to review “కలిగినవానికి ఇయ్యబడును: లేనివాని నుండి కలిగినదియు తీసివేయబడును”

Your email address will not be published. Required fields are marked *

Title

Go to Top