• Dag Heward-Mills గారి ఈ ఉత్తమమైన నూతన పుస్తకములో దయ్యముల కార్యక్రమాలు యొక్క ముసుగు తొలగించబడెను. గెరాసీయుడైన దయ్యముపట్టిన వాని యొక్క సాక్ష్యమును వాడుతు, దయ్యములపై మరియు దురాత్మలపై విజయము సాధించు మార్గమును చూపును

  • ఈ రోజు సహజాతీతము ఉనికిలో నున్నదా? నేను సహజాతీతములో పనిచేయగలనా? ఒకవేళ దేవుడు ఇంకను ప్రజలను స్వస్థపరచగలిగితే, ఆయన ఎందుకు అందరిని స్వస్థపరచడు? నేను ఎలా స్వస్థత అభిషేకము పొందుకొనగలను? Dag Heward-Mills చేత ఈ అద్భుతమైన పుస్తకము యొక్క పేజీల ద్వారా పరిశుద్ధాత్మ వ్యక్తీకరణ మీద వీటికి ఇంకా అనేకమైన ప్రశ్నలకు సమాధానములను కనుగొనండి.

  • సంఘముల నిర్మాణము ఆకర్షణీయ కాపరులలో బహుగా వ్యాపించిన విషయము. ఆరంభ శిష్యులకు ఇది ప్రధాన క్రియ. విజయవంతమైన సంఘ స్థాపన, ఏదైనప్పటకీ, నైపుణ్యత మరియు అనేక విషయాలను హత్తుకొనుట కోరును. Dag Heward-Mills ఈ పుస్తకములో సంఘ స్థాపనలో అనేక భాగములను వర్ణించును. ఇది తన జీవితము కొరకు సంఘ నిర్మాణం దర్శనము చేసికొనవలనంటే ఏ కాపరికైనా తర్ఫీదు పుస్తకం.

  • "ఒక క్రైస్తవునిగా, నీ జీవితములో ఒక ఉత్తమమైన మరియు మధురమైన ప్రభావం పరిశుద్ధాత్మ అయ్యుండాలి. పరిశుద్ధంగా ఉండుటకు నీ గుణం, నీ మనస్సాక్షి, నీ సృజనాత్మకత మరియు నీ సామర్ధ్యత ఎలా పరిశుద్ధాత్మ ద్వారా ప్రభావితం అవ్వచ్చో అర్థం చేసుకొనుటకు ఈ పుస్తకం మీకు సహాయపడుతుంది. డగ్ హేవర్డ్-మిల్స్ చే వ్రాయబడిన ఈ అసాధారణ పుస్తకం ద్వారా, మిమ్మును ప్రభావితం చేయుటకు, ప్రేరేపించుటకు మరియు ఎప్పటికి మీ జీవితాన్ని మార్చుటకు మీరు పరిశుద్ధాత్మను అనుమతించవలెను. "

  • ఈ ఉత్తమ పుస్తకములో, బిషప్ Dag Heward-Mills నమ్మకమనే ఒక పదార్థము ఒక నాయకుని యొక్క పనితీరును ఎలా స్థిరపరచునో బోధించును. బైబిలు సంబంధమైన, చారిత్రాత్మక మరియు సాహిత్య ప్రస్తావనలు ఉపయోగిస్తూ, ప్రతి విధమైన పాఠకునికి మరింతగా విషయాన్ని అనుసరించి ఈ విషయము రూపొందించబడెను.

  • Dag Heward-Mills ఉత్తమ అమ్మకమైన “నమ్మకత్వము మరియు అపనమ్మకత్వము” అనే దానితో కలిపి అనేక పుస్తకముల రచయిత. The Lighthouse Chapel International అని పిలువబడి రెండు వేలకు పైగా సంఘములు కలిగిన ఒక సంస్థ స్థాపకుడు.

  • Dag Heward-Mills ఉత్తమ అమ్మకమైన “నమ్మకత్వము మరియు అపనమ్మకత్వము” అనే దానితో కలిపి అనేక పుస్తకముల రచయిత. The Lighthouse Chapel International అని పిలువబడి రెండు వేలకు పైగా సంఘములు కలిగిన ఒక సంస్థ స్థాపకుడు.

  • ఈ భూమిపై మానవుని యొక్క జీవితము ఒక యుద్ధము లాంటిది అని మీకు తెలుసా? మనము కావాలనుకున్నా వద్దనుకున్నా మనము యుద్ధములోనే ఉన్నాము. నీ జీవితము ఒక యుద్ధము లాంటిది అని పరిశుద్ధ గ్రంథము చెప్తుంది. నీవు మంచి పోరాటమును పోరాడి ఈ యుద్ధాన్ని గెలవాలి. యుద్ధమును గూర్చి వ్రాయబడిన ఈ పుస్తకము నాయకులందరూ తప్పక చదవవలసిన పుస్తకము.

  • దేవుని ఖచ్చితమైన చిత్తము కంటే ఎక్కువ ప్రాముఖ్యమైన విషయము లేదు. సువార్త పరిచారకుల భేదము గుర్తించే ఒక విషయము దేవుని స్వరమును స్పష్టముగా వినగలిగే వారి సామర్థ్యత. దేవుని ఖచ్చితమైన చిత్తములో పరిశుద్ధాత్మను అనుసరించుట ఎంత ప్రాముఖ్యము. నీవు దేవుని పరిపూర్ణ చిత్తములో ఉన్నప్పుడు, దేవుని కొరకు నీవు ఆశించే అన్నిటిలో ఫలించి మరియు పొందుకొందువు. Dag Heward-Mills గారి అసాధారణమైన పని నీ జీవితములో మరియు పరిచర్యలో ఒక గొప్ప ప్రభావము చూపును.

  • ఒక కళను వృద్ధి చెయ్యటం అనేది ఒక సామర్ధ్యాన్ని లేక నైపుణ్యాన్ని వృద్ధి చెయ్యటం లాంటిది. పరిచర్య యొక్క పని గొప్ప సామర్ధ్యాన్ని కోరుకుంటుంది. “ఆర్ట్అఫ్మినిస్ట్రీ” అనే ఈ కొత్తపుస్తకము, పరిచర్య చెయ్యాలి అని అనుకునేవారు చదవవలసినది. ఇది పరిచర్యపట్ల ఉన్న తప్పు ఒప్పు ఆలోచనలను, పరిచర్యయొక్క పనిని, పరిచర్య యొక్క సేవకునిగా నీ నుండి ఏమి అవసరము మరియు పరిచారకుడి పనులను ఎలా చెయ్యాలి అనే వాటిని మీ ముందు ఉంచుతుంది. పరిచర్యలో మీ పనిని ఎలా చెయ్యాలో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? డెగ్హెవార్డ్-మిల్స్ యొక్క పుస్తకము దేవుని పిలుపునకు యోగ్యముగా ఎలానడుచు కోవాలో మీకు సవాలు చేస్తుంది మరియు పరిచర్యకు సంపూర్తిగా మిమ్ములను మీరు ఇచ్చుకోవటానికి దారి చూపిస్తుంది.

  • ડગ હેવાર્ડ મીલ્સે ઘણા પુસ્તકો લખ્યા છે. ‘વફાદારી અને બિનવફાદારી’ તેમનું સૌથી વધુ વેચાણ ધરાવતુ પુસ્તક છે. તેઆશરે બે હજાર ચર્ચના સ્થાપક છે. જેનું નામ “લાઇટ હાઉસ એપલ ઇન્ટરનેશનલ” આપવામાં આવ્યું છે. ડગ હાવર્ડ મીલ્સ એ આંતરરાષ્ટ્રિય સુવાર્તિક, ઇન્ટરનેશનલ હીલીંગ જીસસ ક્રુઝેડ્ના ધર્મ સેવક અને વિશ્વભરમાં કોન્ફરન્સ કરે છે. વધારે માહિતી માટે સંપર્ક કરો..

  • સડકે તથા પગથીએ જઈને તેઓને આગ્રહ કરીને તેડી લાવ કે મારું ઘર ભરાઈ જાય” લૂક ૧૪:૨૩. ઈશ્વરના હૃદયનો પોકાર જગત માટે એ છે કે તે બચી જાય, અને તેના ઘર માટે એ છે કે તે ભરાઈ જાય. આ પ્રકટીકરણ દ્વારા આ પુસ્તકનો જન્મ થયો. “મહામંડળી – ધ મેગા ચર્ચ.” લેખક બિશપ ડેગ હેવર્ડ મિલ્સ. તો ઘાનાના સૌથી મોટી મંડળીના પાળક છે. આ સામર્થ્યવર્ધક પુસ્તક વાંચ્યા પછી તમારી મંડળી કે તમારી સેવા પહેલાના જેવી નહિ જ રહે. ડૉ. હેવર્ડ મિલ્સ પ્રભુ ઈસુ ખ્રિસ્તને અને જગતમાં સુવાર્તાપ્રચારના કાર્યને સમર્પિત છે. જેઓ સેવાક્ષેત્રમાં છે. તે સર્વ માટે તે મહાન આગેવાન અને નમૂનાદાયક (રોલ મોડેલ) છે. અને તેમના વિષે જાણીને અમને અહીં ચર્ચ ગ્રોથ ઇન્ટરનેશનલમાં અમારા મિત્ર અને સહકાર્યકર તરીકે જગતની મહાન ફસલ લણવાના કાર્યમાં બોલાવવાનું માન પ્રાપ્ત થયેલ છે.

Title

Go to Top