-
ఈ రోజు సహజాతీతము ఉనికిలో నున్నదా? నేను సహజాతీతములో పనిచేయగలనా? ఒకవేళ దేవుడు ఇంకను ప్రజలను స్వస్థపరచగలిగితే, ఆయన ఎందుకు అందరిని స్వస్థపరచడు? నేను ఎలా స్వస్థత అభిషేకము పొందుకొనగలను? Dag Heward-Mills చేత ఈ అద్భుతమైన పుస్తకము యొక్క పేజీల ద్వారా పరిశుద్ధాత్మ వ్యక్తీకరణ మీద వీటికి ఇంకా అనేకమైన ప్రశ్నలకు సమాధానములను కనుగొనండి.
-
Dr. Dag Heward-Mills, తన రహస్యములలో ఒకదానిని బయలుపరచుచున్న, ఒక అసాధారణమైన క్రైస్తవ నాయకుడు. “ఒకవేళ ఎవరైనా నన్ను దేవునితో నా సంబంధమునకు అతిగొప్ప రహస్యము ఏదని అడిగితే, నేను, ఏ అనుమానము లేకుండా, ఆయనతో నేను ప్రతిదినము కలిగియుండె నిశ్శబ్ద సమయము యొక్క శక్తి అని చెప్పుదును.” నీవు కూడ నిశ్శబ్ద సమయము యొక్క శక్తి నుండి లాభము పొందుటకు ఈ పుస్తకము వ్రాయుటకు అతడు నిర్ణయించుకున్నాడు
-
దేవుని ఖచ్చితమైన చిత్తము కంటే ఎక్కువ ప్రాముఖ్యమైన విషయము లేదు. సువార్త పరిచారకుల భేదము గుర్తించే ఒక విషయము దేవుని స్వరమును స్పష్టముగా వినగలిగే వారి సామర్థ్యత. దేవుని ఖచ్చితమైన చిత్తములో పరిశుద్ధాత్మను అనుసరించుట ఎంత ప్రాముఖ్యము. నీవు దేవుని పరిపూర్ణ చిత్తములో ఉన్నప్పుడు, దేవుని కొరకు నీవు ఆశించే అన్నిటిలో ఫలించి మరియు పొందుకొందువు. Dag Heward-Mills గారి అసాధారణమైన పని నీ జీవితములో మరియు పరిచర్యలో ఒక గొప్ప ప్రభావము చూపును.
-
సంఘముల నిర్మాణము ఆకర్షణీయ కాపరులలో బహుగా వ్యాపించిన విషయము. ఆరంభ శిష్యులకు ఇది ప్రధాన క్రియ. విజయవంతమైన సంఘ స్థాపన, ఏదైనప్పటకీ, నైపుణ్యత మరియు అనేక విషయాలను హత్తుకొనుట కోరును. Dag Heward-Mills ఈ పుస్తకములో సంఘ స్థాపనలో అనేక భాగములను వర్ణించును. ఇది తన జీవితము కొరకు సంఘ నిర్మాణం దర్శనము చేసికొనవలనంటే ఏ కాపరికైనా తర్ఫీదు పుస్తకం.
-
"ದೇವರನ್ನು ಅನುಸರಿಸುವದು ಒಂದು ರೋಮಾಂಚಕಾರಿ ಅನಾವರಣದ ಪಯಣವಾಗಿರುತ್ತದೆ. ಬೇರೆಯವರನ್ನು ಅನುಸರಿಸುವದು ಮತ್ತು ಅನುಕರಣ ಮಾಡುವದು ಪುರಾತನ ಕಲಿಕಾ ಕಲೆಗಳಾಗಿದ್ದು ಯೇಸು ಕ್ರಿಸ್ತನು ತಾನು ನೀಡುವ ತರಬೇತಿಗೆ ಒಂದು ಮೂಲಭೂತ ವಿಧಾನವಾಗಿ ಆಯ್ಕೆ ಮಾಡಿಕೊಂಡನು. ಈ ಕಾಲಕಾಲದಿಂದಲೂ ಸಾಭಿತುಗೊಂಡಿರುವ ತರಬೇತಿ ವಿಧಾನವನ್ನು ಬಳಸಿರುವದಕ್ಕೆ ಹಿಂದೇಟು ಹಾಕುವದಕ್ಕೆ ಬದಲಾಗಿ, ಅನುಸರಿಸುವ ಕಲೆಯ ಸುಂದರತೆ ಹಾಗೂ ದೀನತೆಯನ್ನು ಅರ್ಥಮಾಡಿಕೊಳ್ಳುವ ಸಮಯ ಇದಾಗಿದೆ. ಈ ಪುಸ್ತಕದಲ್ಲಿ, ಯಾರನ್ನು, ಏನನ್ನು ಮತ್ತು ಹೇಗೆ ಸರಿಯಾಗಿ ಅನುಸರಿಸಬೇಕೆಂಬುದನ್ನು ಕಂಡುಕೊಳ್ಳುವಿರಿ. ಡಗ್ ವೇವಾರ್ಡ್-ಮಿಲ್ಸ್ರ ಈ ಅತ್ಯದ್ಭುತವಾದ ಹೊಸ ಪುಸ್ತಕವು ಅನುಸರಿಸುವ ಕಲೆಗೆ ನಮ್ಮ ಕ್ರೈಸ್ತೀಯ ಅನುಭವದಲ್ಲಿ ಅದರ ಸೂಕ್ತ ಸ್ಥಾನವನ್ನು ಒದಗಿಸಿ ಕೊಡುತ್ತದೆ."