Dag Heward-Mills ఉత్తమ అమ్మకాలు కలిగిన “Loyalty and Disloyalty” తో కలిపి, అనేక పుస్తకాల రచయిత. రెండు వేలకు పైగా సంఘములు కలిగిన The Lighthouse Chapel International అనే సంస్థ స్థాపకుడు.Dag Heward-Mills, ఒక అంతర్జాతీయ సువార్తికుడు, అంతర్జాతీయ Healing Jesus కూడికలలో మరియు ప్రపంచమంతటిలోను సమావేశాలలో పరిచర్య చేయుచున్నారు. మరిన్ని వివరాలకు www.daghewardmills.orgను సంప్రదించండి.
-
సంఘముల నిర్మాణము ఆకర్షణీయ కాపరులలో బహుగా వ్యాపించిన విషయము. ఆరంభ శిష్యులకు ఇది ప్రధాన క్రియ. విజయవంతమైన సంఘ స్థాపన, ఏదైనప్పటకీ, నైపుణ్యత మరియు అనేక విషయాలను హత్తుకొనుట కోరును. Dag Heward-Mills ఈ పుస్తకములో సంఘ స్థాపనలో అనేక భాగములను వర్ణించును. ఇది తన జీవితము కొరకు సంఘ నిర్మాణం దర్శనము చేసికొనవలనంటే ఏ కాపరికైనా తర్ఫీదు పుస్తకం.
-
దేవుని ఖచ్చితమైన చిత్తము కంటే ఎక్కువ ప్రాముఖ్యమైన విషయము లేదు. సువార్త పరిచారకుల భేదము గుర్తించే ఒక విషయము దేవుని స్వరమును స్పష్టముగా వినగలిగే వారి సామర్థ్యత. దేవుని ఖచ్చితమైన చిత్తములో పరిశుద్ధాత్మను అనుసరించుట ఎంత ప్రాముఖ్యము. నీవు దేవుని పరిపూర్ణ చిత్తములో ఉన్నప్పుడు, దేవుని కొరకు నీవు ఆశించే అన్నిటిలో ఫలించి మరియు పొందుకొందువు. Dag Heward-Mills గారి అసాధారణమైన పని నీ జీవితములో మరియు పరిచర్యలో ఒక గొప్ప ప్రభావము చూపును.
-
Dr. Dag Heward-Mills, తన రహస్యములలో ఒకదానిని బయలుపరచుచున్న, ఒక అసాధారణమైన క్రైస్తవ నాయకుడు. “ఒకవేళ ఎవరైనా నన్ను దేవునితో నా సంబంధమునకు అతిగొప్ప రహస్యము ఏదని అడిగితే, నేను, ఏ అనుమానము లేకుండా, ఆయనతో నేను ప్రతిదినము కలిగియుండె నిశ్శబ్ద సమయము యొక్క శక్తి అని చెప్పుదును.” నీవు కూడ నిశ్శబ్ద సమయము యొక్క శక్తి నుండి లాభము పొందుటకు ఈ పుస్తకము వ్రాయుటకు అతడు నిర్ణయించుకున్నాడు
-
ఈ రోజు సహజాతీతము ఉనికిలో నున్నదా? నేను సహజాతీతములో పనిచేయగలనా? ఒకవేళ దేవుడు ఇంకను ప్రజలను స్వస్థపరచగలిగితే, ఆయన ఎందుకు అందరిని స్వస్థపరచడు? నేను ఎలా స్వస్థత అభిషేకము పొందుకొనగలను? Dag Heward-Mills చేత ఈ అద్భుతమైన పుస్తకము యొక్క పేజీల ద్వారా పరిశుద్ధాత్మ వ్యక్తీకరణ మీద వీటికి ఇంకా అనేకమైన ప్రశ్నలకు సమాధానములను కనుగొనండి.
-
ఒక కళను వృద్ధి చెయ్యటం అనేది ఒక సామర్ధ్యాన్ని లేక నైపుణ్యాన్ని వృద్ధి చెయ్యటం లాంటిది. పరిచర్య యొక్క పని గొప్ప సామర్ధ్యాన్ని కోరుకుంటుంది. “ఆర్ట్అఫ్మినిస్ట్రీ” అనే ఈ కొత్తపుస్తకము, పరిచర్య చెయ్యాలి అని అనుకునేవారు చదవవలసినది. ఇది పరిచర్యపట్ల ఉన్న తప్పు ఒప్పు ఆలోచనలను, పరిచర్యయొక్క పనిని, పరిచర్య యొక్క సేవకునిగా నీ నుండి ఏమి అవసరము మరియు పరిచారకుడి పనులను ఎలా చెయ్యాలి అనే వాటిని మీ ముందు ఉంచుతుంది. పరిచర్యలో మీ పనిని ఎలా చెయ్యాలో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? డెగ్హెవార్డ్-మిల్స్ యొక్క పుస్తకము దేవుని పిలుపునకు యోగ్యముగా ఎలానడుచు కోవాలో మీకు సవాలు చేస్తుంది మరియు పరిచర్యకు సంపూర్తిగా మిమ్ములను మీరు ఇచ్చుకోవటానికి దారి చూపిస్తుంది.
-
ఈ రోజు సహజాతీతము ఉనికిలో నున్నదా? నేను సహజాతీతములో పనిచేయగలనా? ఒకవేళ దేవుడు ఇంకను ప్రజలను స్వస్థపరచగలిగితే, ఆయన ఎందుకు అందరిని స్వస్థపరచడు? నేను ఎలా స్వస్థత అభిషేకము పొందుకొనగలను? Dag Heward-Mills చేత ఈ అద్భుతమైన పుస్తకము యొక్క పేజీల ద్వారా పరిశుద్ధాత్మ వ్యక్తీకరణ మీద వీటికి ఇంకా అనేకమైన ప్రశ్నలకు సమాధానములను కనుగొనండి.