Dag Heward-Mills ఉత్తమ అమ్మకాలు కలిగిన “Loyalty and Disloyalty” తో కలిపి, అనేక పుస్తకాల రచయిత. రెండు వేలకు పైగా సంఘములు కలిగిన The Lighthouse Chapel International అనే సంస్థ స్థాపకుడు.Dag Heward-Mills, ఒక అంతర్జాతీయ సువార్తికుడు, అంతర్జాతీయ Healing Jesus కూడికలలో మరియు ప్రపంచమంతటిలోను సమావేశాలలో పరిచర్య చేయుచున్నారు. మరిన్ని వివరాలకు www.daghewardmills.orgను సంప్రదించండి.
-
ఈ రోజు సహజాతీతము ఉనికిలో నున్నదా? నేను సహజాతీతములో పనిచేయగలనా? ఒకవేళ దేవుడు ఇంకను ప్రజలను స్వస్థపరచగలిగితే, ఆయన ఎందుకు అందరిని స్వస్థపరచడు? నేను ఎలా స్వస్థత అభిషేకము పొందుకొనగలను? Dag Heward-Mills చేత ఈ అద్భుతమైన పుస్తకము యొక్క పేజీల ద్వారా పరిశుద్ధాత్మ వ్యక్తీకరణ మీద వీటికి ఇంకా అనేకమైన ప్రశ్నలకు సమాధానములను కనుగొనండి.
-
ఈ పుస్తకము కుమార్తెల యొక్క గాయములను స్వస్థపరచును! చాలా కాలముగా ఎదురుచూచుచున్న ఈ పుస్తకములో, వారు ఎదుర్కొనే అనేక అసాధ్యమైన పరిస్థితులను అధిగమించుటకు వారికి దేవుని యొక్క జ్ఞానము సహాయపడాలని స్త్రీలు సవాలుచేయబడెను. ప్రత్యేకముగా కుమార్తెలకు వ్రాయబడిన ఈ శక్తివంతమైన నూతన పుస్తకమును నీవు ఆనందించుచుండగా దేవుడు నీ జీవితమును తాకి నిన్ను బలపరచును.
-
Dr. Dag Heward-Mills, తన రహస్యములలో ఒకదానిని బయలుపరచుచున్న, ఒక అసాధారణమైన క్రైస్తవ నాయకుడు. “ఒకవేళ ఎవరైనా నన్ను దేవునితో నా సంబంధమునకు అతిగొప్ప రహస్యము ఏదని అడిగితే, నేను, ఏ అనుమానము లేకుండా, ఆయనతో నేను ప్రతిదినము కలిగియుండె నిశ్శబ్ద సమయము యొక్క శక్తి అని చెప్పుదును.” నీవు కూడ నిశ్శబ్ద సమయము యొక్క శక్తి నుండి లాభము పొందుటకు ఈ పుస్తకము వ్రాయుటకు అతడు నిర్ణయించుకున్నాడు
-
యేసు క్రీస్తును నీ దేవునిగా రక్షకునిగా పొందుకొనుట ద్వారా నీవు రక్షింపబడ్డావు! నీవు ఒక తిరిగి జన్మించిన క్రైస్తవునివి మరియు నీ పేరు జీవ గ్రంథములో వ్రాయబడినది. నీ ప్రశ్న: “తీసికొనవలసిన తరువాత మెట్టు ఏమిటి?” క్రైస్తవునిగా మారడం ఒక మంచి మెట్టు, కాని అది కేవలం ఆరంభము. నీవు ఒక మంచి, బలమైన క్రైస్తవునిగా మారుటకు బద్ధుడవై యుండాలి. ‘నేను అది ఎలా చేయగలను?’ – ఈ ఉత్తమమైన పుస్తకములో, ఎవరైతే మరణమునకు లేక ఎత్తబడుటకు సిద్ధముగా నున్నాడో అలాంటి ఒక బలమైన క్రైస్తావునిగా ఉండుటకు మరియు నిలచుటకు తీసికొనవలసిన విధానములను నీవు నేర్చుకొందువు.
-
సంపద మరియు ఐశ్వర్యమును పరిపాలించు ఆశ్చర్యకరమైన నియమమును యేసుక్రీస్తు బయలుపరచుచున్నాడు. కలిగినవాడు మరింత కలిగియుంటాడు! అది ఎంత అన్యాయముగా అనిపిస్తుంది! అయినప్పటికీ, ప్రతిరోజు మనముందు వ్యక్తమవుచున్న వాస్తవము అది. ఈ పుస్తకము కొద్దిగా అర్థమైన లేఖనమును వివరించుటకు ప్రయత్నిస్తుంది. Dag Heward-Mills యొక్క ఈ నూతన పుస్తకమును నీవు అధ్యయనము చేయుచుండగా నీవు సంపన్నత యొక్క మర్మములలోని గొప్ప మెళకువలు పొందు కొంటావు.